Skip to main content

ఇన్‌ఫ్రా జాతీయ బ్యాంకు ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం

మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ‘‘నాబ్‌ఫిడ్‌ బిల్లు/నేషనల్‌ బ్యాంకు ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు’’కు రాజ్యసభ మార్చి 25న ఆమోదం తెలిపింది.
Current Affairs
ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. నాబ్‌ఫిడ్‌ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్‌ పాండా పేర్కొన్నారు.

ట్రాన్స్‌జెండర్‌ వైద్యురాలికి కీలక పదవి
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్‌ లెవీన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ మార్చి 24న ఆమోద ముద్ర వేసింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : నాబ్‌ఫిడ్‌ బిల్లు/నేషనల్‌ బ్యాంకు ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : పార్లమెంట్‌
ఎందుకు : మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటు కోసం
Published date : 27 Mar 2021 05:11PM

Photo Stories