హర్ గోవింద్ ఖొరానా పరిశోధక విభాగం ఏర్పాటు
Sakshi Education
ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పాకిస్తాన్‌లో పరిశోధక విభాగం ఏర్పాటుకానుంది.
ఖొరానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని(రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ) జనవరి 9న ప్రకటించింది. ఖొరానా 1922లో అవిభక్త భారత్‌లోని రాయ్‌పుర్ గ్రామం (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1968లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హర్ గోవింద్ ఖొరానా పేరుతో ప్రత్యేక పరిశోధక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ)
ఎక్కడ : జీసీయూ, లాహోర్, పాకిస్తాన్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : హర్ గోవింద్ ఖొరానా పేరుతో ప్రత్యేక పరిశోధక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ)
ఎక్కడ : జీసీయూ, లాహోర్, పాకిస్తాన్
మాదిరి ప్రశ్నలు
1. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019 ఏడాదికి గాను ఎవరు అందుకున్నారు?
1. సర్ పీటర్ రాట్క్లిఫ్
2. అబీ అహ్మద్ అలీ
3. విలియం కేలిన్
4. గ్రెగ్ సెమెంజా
- View Answer
- సమాధానం : 2
2. సాహితీ రంగంలో 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం ఎవరిని వరించింది?
1. పీటర్ హండ్కే
2. థామస్ మన్
3. జాన్ గ్లాస్వొర్తి
4. నదినే గార్డిమర్
- View Answer
- సమాధానం : 1
Published date : 10 Jan 2020 06:01PM