హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ కన్నుమూత
Sakshi Education
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్(43) కన్నుమూశారు.
కొంతకాలంగా పేగు సంబంధిత క్యాన్సర్‌తో ఆయన లాస్‌ఏంజెల్స్‌లో ఆగస్టు 28న తుదిశాస విడిచారు. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. 2003లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన చద్విక్ ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : చద్విక్ బోస్‌మ్యాన్(43)
ఎక్కడ : లాస్‌ఏంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : పేగు సంబంధిత క్యాన్సర్ కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : చద్విక్ బోస్‌మ్యాన్(43)
ఎక్కడ : లాస్‌ఏంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : పేగు సంబంధిత క్యాన్సర్ కారణంగా
Published date : 31 Aug 2020 05:39PM