ఎస్‌బీఐ రుణ ఎగవేతదారుల వివరాల వెల్లడి
Sakshi Education
ప్రభుత్వరంగ బ్యాంకింగ్సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన పదిమంది పెద్ద ఖాతాదారుల వివరాలను జూన్ 28న వెల్లడించింది.
ఇందులో ఫార్మా, జెమ్స్, జ్యుయలరీ, విద్యుత్ రంగ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు, వీటికి సంబంధించి కొంత మంది డెరైక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ పది ఖాతాల నుంచి ఎస్‌బీఐకి రూ.1,500 కోట్ల మేర రుణాలు వసూలు కావాల్సి ఉంది.
ఎస్‌బీఐ రుణ ఎగవేత కంపెనీల వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల వివరాలు వెల్లడి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్‌బీఐ రుణ ఎగవేత కంపెనీల వివరాలు
కంపెనీ | బకాయి (రూ.లలో) |
స్పాంకో లిమిటెడ్ | 347,30,45,322 |
క్యాలిక్స్ కెమికల్స్ | 327,81,97,772 |
లోహ ఇస్పాత్ లిమిటెడ్ | 287,30,52,225 |
ఆరో గోల్డ్ జ్యుయలరీ | 229,05,43,248 |
ఎక్సెల్ మెటల్ ప్రాసెసర్స్ | 61,26,00,000 |
మైక్రోకాస్మ్ ఇన్‌ఫ్రా | 56,73,00,000 |
మెటల్ లింక్ అలాయ్స్ | 53,79,00,000 |
రీసైలంట్ ఆటో ఇండియా | 32,71,00,000 |
రంగరా ఇండస్ట్రీస్ | 29,71,00,000 |
గ్లోబల్ హైటెక్ ఇండస్ట్రీస్ | 27,80,00,000 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల వివరాలు వెల్లడి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 29 Jun 2019 06:03PM