ఎఫ్‌ఎస్‌డీసీ 23వ సమావేశం
Sakshi Education
ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021-22)లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) చర్చించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 15న ఎఫ్‌ఎస్‌డీసీ 23వ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎఫ్‌ఎస్‌డీసీ నాల్గవ సమావేశం ఇది.
భారత్ ఆర్థికవ్యవస్థపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
భారత్ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిసెంబర్ 16న విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి సంబంధించి తన తొలి క్షీణత అంచనాలను 10.9 శాతం నుంచి 7.4 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు ఎస్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) 23వ సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : వర్చువల్‌గా
ఎందుకు : ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021-22)లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు

Published date : 17 Dec 2020 07:33PM