ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
విజయవాడ జవహర్ ఆటోనగర్‌లోని ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో మే 31న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఆ స్థానంలో సత్యనారాయణను నియమిస్తూ మే 28వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవుచినవీరభద్రుడు మే 31న ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీటీడీసీనూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి?
ఎప్పుడు : మే 31
ఎవరు : ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణ
ఎందుకు :ఇప్పటి వరకు ఏపీటీడీసీఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో...

Published date : 01 Jun 2021 06:16PM