ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ రాజీనామా
Sakshi Education
ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ జూన్ 1న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ... గతంలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన కేసుల్లో 80 శాతం ప్రభుత్వం ఓటమి చెందితే తాను బాధ్యతలు చేపట్టిన తరువాత 90 శాతం విజయం సాధించామని చెప్పారు. మరోవైపుఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : జలీల్‌ఖాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : జలీల్‌ఖాన్
Published date : 03 Jun 2019 06:02PM