ఏపీ శాండ్ కార్పొరేషన్ ఎండీగా హరినారాయణ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న హరినారాయణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాండ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
శాండ్ కార్పొరేషన్ ఎండీగా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని హరినారాయణ్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్ కో జేఎండీగా కె.శ్రీధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ, ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ)గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యూటేషన్ విధానంలో శ్రీధర్‌రెడ్డిని ట్రాన్స్ కో జేఎండీగా నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ శాండ్ కార్పొరేషన్ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హరినారాయణ్

Published date : 01 Aug 2020 01:01PM