Skip to main content

ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్‌యాదవ్

ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీచేసింది.
2008 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వివేక్ యాదవ్ ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా 1993 ఐఏఏస్ బ్యాచ్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ నియమితులైన విషయం విధితమే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : వివేక్ యాదవ్
Published date : 09 Feb 2019 05:28PM

Photo Stories