Skip to main content

ఏ ప్రభుత్వ సంస్థతో కలిసి కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తుంది?

కోవిడ్-19 టీకా కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అక్టోబర్ 22న ఆమోదం తెలిపింది.
Edu newsదీంతో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో 18 ఏళ్లు, ఆ పైబడిన 28,500 మందిపై కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్, కేంద్ర ప్రభుత్వ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కలిసి దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: కోవిడ్-19 టీకా కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : డ్రగ్‌‌స కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో
Published date : 23 Oct 2020 06:27PM

Photo Stories