Skip to main content

దృశ్యకావ్యం నవల ఆవిష్కరణ

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి చంద్రలత రచించిన దృశ్యకావ్యం నవల, టూ టేల్- ఎ టేల్ ( సిద్ధాం గ్రంథం) ఆవిష్కరణ సభ విజయవాడలో ఏప్రిల్ 21న జరిగింది.
దృశ్యకావ్యం నవలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ ఆవిష్కరించగా, టూ టేల్- ఎ టేల్ పరిశోధనా గ్రంథాన్ని విఖ్యాత రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర ఆవిష్కరించారు. రైతుల వాస్తవ జీవితాలను దృశ్యకావ్యంలో వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దృశ్యకావ్యం నవల, టూ టేల్- ఎ టేల్ ( సిద్ధాం గ్రంథం) ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : చంద్రలత
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 22 Apr 2019 06:06PM

Photo Stories