Skip to main content

దివంగత సీఎం జయలలిత స్మారక నిలయం ఎక్కడ ప్రారంభమైంది?

చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘‘వేద నిలయం’’ స్మారక నిలయంగా మారింది.
Current Affairs
జయ జ్ఞాపకాలతో కూడిన వస్తు ప్రదర్శనతో రూపుదిద్దుకున్న జయ స్మారక నిలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి జనవరి 28న ప్రారంభించారు. సుమారు 48 ఏళ్లపాటు జయ వేద నిలయంలోనే నివసించారు. జయ ఇంటిని స్మారక నిలయంగా మారుస్తున్నట్లు 2017, ఆగస్టు 17న ప్రకటించారు.

70 దేశాలకు యూకే వైరస్
యాంటీబాడీస్ రక్షణ ప్రభావాన్ని తగ్గించి, వేగంగా విస్త్రుతంగా వ్యాప్తిచెందే యూకే కొత్త కరోనా వైరస్ 70 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ కొత్త కరోనా వైరస్ వారం రోజుల్లోనే మరో 8 దేశాలకు వ్యాపించినట్టు తెలిపింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జయలలిత స్మారక నిలయం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి
ఎక్కడ : పోయెస్‌గార్డెన్, చెన్నై, తమిళనాడు
Published date : 01 Feb 2021 06:17PM

Photo Stories