డిస్కవరీలో కాళేశ్వరంపై ఏ పేరుతో కథనం ప్రసారం కానుంది?
Sakshi Education
ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 2021, జూన్ 25న డిస్కవరీ చానల్‌లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ జూన్ 25న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో దీన్ని ప్రసారం చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, జూన్ 25న ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కథనం ప్రసారం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : డిస్కవరీ చానల్
ఎందుకు : కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను చూపించేందుకు...

Published date : 21 Jun 2021 07:34PM