‘దిశ’ నిందితులు ఎన్‌కౌంటర్
Sakshi Education
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించారు. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితులు ఎన్‌కౌంటర్‌కు దారితీశా యి. ఉదయం 5:45 నుంచి 6:15 గంటల మధ్యలో పోలీసులు, నిందితులకు జరిగిన కాల్పుల్లో ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ గాయపడ్డారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి: ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు
ఎవరు: ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: చటాన్‌పల్లి
ఎందుకు: ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో

Published date : 07 Dec 2019 05:12PM