దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నవంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. కాగా, హరినాథ్ విజయవాడ జిల్లా జడ్జిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్ నియమాకం
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: కేవీఎల్ హరినాథ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కేవీఎల్ హరినాథ్ నియమాకం
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: కేవీఎల్ హరినాథ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 13 Nov 2019 05:56PM