దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమాక్స్ తో జత కట్టిన తైవాన్ సంస్థ?
Sakshi Education
దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమాక్స్... తైవాన్ కు చెందిన చిప్‌తయారీ సంస్థ మీడియాటెక్‌తో జతకట్టింది.
కొత్తగా రూపొందించే ‘‘ఇన్’’ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల డిజైన్, డెవలప్‌మెంట్ కోసమే మీడియోటెక్‌తోజట్టుకట్టినట్లుమెక్రోమాక్స్ తెలిపింది. బెంగళూర్‌లోని ఆర్‌అండ్‌డీ సెంటర్‌లో స్మార్ట్‌ఫోన్ల డిజైన్, డెవలప్‌మెంట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొంది.
భారత మార్కెట్ లోకి గుడ్ఇయర్
భారత్‌లో ఆటోమోటివ్ లూబ్రికెంట్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు అక్టోబర్ 28న అమెరికా టైర్ల దిగ్గజం గుడ్‌ఇయర్ ప్రకటించింది. ఇందుకుగానూ ఈ ల్యూబ్రికెంట్ విభాగంలో సేవలు అందించే అస్యూరెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : తైవాన్ కు చెందిన చిప్‌తయారీ సంస్థ మీడియాటెక్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమాక్స్
ఎందుకు :కొత్తగా రూపొందించే ‘‘ఇన్’’ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల డిజైన్, డెవలప్‌మెంట్ కోసం

Published date : 29 Oct 2020 05:24PM