డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో జైశంకర్ భేటీ
Sakshi Education
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన భారత ఆర్థిక సదస్సు సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు.
భారత్ పొరుగు దేశాల్లో ఒక్కటి(పాకిస్తాన్) మినహా అన్ని దేశాలు ప్రాంతీయ సహకారం విషయంలో కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఈ సందర్భంగా జైశంకర్ చెప్పారు. ప్రాంతీయ సహకారం విషయంలో ఆ ఒక్క దేశం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో జాతీయవాదాన్ని ప్రతికూల అంశంగా చూడొద్దని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 05 Oct 2019 05:49PM