భారత వృద్ధి 7.2 శాతం : గోల్డ్‌మ్యాన్ శాక్స్
Sakshi Education
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ వెల్లడించింది.
చమురు ధరల్లో తగ్గుదల, రాజకీయ స్థిరత్వం, నిర్మాణ రంగంలో ఉన్న అవాంతరాలను తొలగించడం ఈ వృద్ధి రేటుకు దోహదపడతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి లిక్విడిటీ సమస్యలను తొలగించేందుకు ఆర్‌బీఐ చేపట్టాల్సిన చర్యలను ప్రతిపాదించిందని, ఆస్తులు, అప్పుల మధ్య ఉన్న అంతరం రుణాల వృద్ధిలో తగ్గుదలకు కారణమైందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్
Published date : 08 Jun 2019 06:28PM