భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు
Sakshi Education
2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు.
ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో నవంబర్ 13న మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు
ఎవరు: జాయిర్ బొల్సొనారొ
ఎందుకు: భారత గణతంత్ర దినోత్సవాలకు
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు
ఎవరు: జాయిర్ బొల్సొనారొ
ఎందుకు: భారత గణతంత్ర దినోత్సవాలకు
Published date : 15 Nov 2019 05:13PM