Skip to main content

బ్రిటన్ ఆర్థికవేత్తగా భారత సంతతి వ్యక్తి

బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్ అయ్యర్ నియమితులయ్యారు.
దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా అయ్యర్ నిలిచారు. ఇంతకుముందు ముంబయిలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్‌గా ఆయన పనిచేశారు. తమిళం, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న అయ్యర్ తన బాల్యాన్ని భారత్‌లోనే గడిపాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బ్రిటన్ ఆర్థికవేత్తగా భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కుమార్ అయ్యర్
Published date : 08 Jun 2019 06:24PM

Photo Stories