Skip to main content

బీవోబీలో విలీనమైన బ్యాంకులు?

విజయా బ్యాంకు, దేనా బ్యాంకులకు చెందిన 3,898 శాఖలను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)తో అనుసంధానించడం పూర్తయింది.
Current Affairs

ఈ విషయాన్ని డిసెంబర్ 20న బీవోబీ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయాబ్యాంకు, దేనా బ్యాంకులు 2019, ఏప్రిల్ 1 నుంచి విలీనమైన విషయం తెలిసిందే.

బ్యాంకుల విలీనం-వివరాలు
Current Affairs

Published date : 22 Dec 2020 06:18PM

Photo Stories