బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్
Sakshi Education
బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేతగా డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) నిలిచాడు.
బహ్రెయిన్‌లో మార్చి 31న జరిగిన రేసులో హామిల్టన్ 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. ఈ రేసులో మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి రేసు ఏప్రిల్ 12-14 మధ్య చైనా గ్రాండ్ ప్రి రేసు జరుగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేత
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్)
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేత
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్)
Published date : 01 Apr 2019 05:20PM