ఆర్‌జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు
Sakshi Education
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐ ఏ) ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు లభించింది.
ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా ఆర్‌జీఐఏకు.... అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఈ అవార్డును అందజేసింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఆర్‌జీఐఏ నిలిచింది.
తూర్పు నౌకాదళాధిపతిగా అజేంద్ర...
తూర్పు నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్(ఏబీ సింగ్) నియమితులయ్యారు. వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ నుంచి ఏబీ సింగ్ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన స్థావరం ఐఎన్‌ఎస్ సర్కార్ మైదానంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐ ఏ)
ఎక్కడ : ఆసియా–పసిఫిక్ ప్రాంతం
ఎందుకు : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు

Published date : 02 Mar 2021 06:10PM