అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్?
Sakshi Education
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే క్లబ్ క్రికెట్‌లో కొనసాగనున్నట్లు డిసెంబర్ 5న తెలిపాడు.
క్లబ్ క్రికెట్‌కు సంబంధించి అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)తో మూడేళ్ల కాలానికి అండర్సన్ ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న 29 ఏళ్ల అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా...
2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్

Published date : 07 Dec 2020 05:45PM