అంతరిక్షంలో అమెరికా స్పేస్ కమాండ్
Sakshi Education
అంతరిక్షంలో దేశ ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా స్పేస్ కమాండ్‌ను ప్రారంభించింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గల వైట్‌హౌస్‌లో ఆగస్టు 30న జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ స్పేస్ కమాండ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇక అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్ చేయలేరన్నారు. అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను స్పేస్‌కామ్ కాపాడుతుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా స్పేస్ కమాండ్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : వైట్‌హౌస్, వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అంతరిక్షంలో ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా స్పేస్ కమాండ్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : వైట్‌హౌస్, వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అంతరిక్షంలో ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు
Published date : 31 Aug 2019 05:32PM