అజింక్య రహానేతో హాంప్‌షైర్ ఒప్పందం
Sakshi Education
భారత క్రికెటర్ అజింక్య రహానేతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్‌షైర్ ఒప్పందం చేసుకుంది.
దీంతో హాంప్‌షైర్ జట్టు తరఫున ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా రహానే గుర్తింపు పొందనున్నాడు. మే, జూన్, జూలైలలో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లో రహానే ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్మ్ ్రస్థానంలో రహానేను తీసుకున్నారు. 30 ఏళ్ల రహానే ఇప్పటివరకు భారత్ తరఫున 56 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : భారత క్రికెటర్ అజింక్య రహానే
ఎందుకు : హాంప్‌షైర్ జట్టు తరఫున ఆడేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : భారత క్రికెటర్ అజింక్య రహానే
ఎందుకు : హాంప్‌షైర్ జట్టు తరఫున ఆడేందుకు
Published date : 27 Apr 2019 05:46PM