ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ ఈమెదే
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ టాప్ ర్యాంక్ను అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ టాప్ ర్యాంక్
ఎవరు : లిజెల్ లీ
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో లిజెల్ లీ (83 నాటౌట్, 4, 132 నాటౌట్, 69) అద్భుత ప్రదర్శన చేసినందుకు
భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో లిజెల్ లీ (83 నాటౌట్, 4, 132 నాటౌట్, 69) అద్భుత ప్రదర్శన చేసింది. దాంతో ఆమె ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న బ్యూమోంట్ (ఇంగ్లండ్) రెండో స్థానానికి పడిపోయింది. భారత్ నుంచి స్మృతి మంధాన (7వ), మిథాలీ (9వ) టాప్–10లో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ టాప్ ర్యాంక్
ఎవరు : లిజెల్ లీ
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో లిజెల్ లీ (83 నాటౌట్, 4, 132 నాటౌట్, 69) అద్భుత ప్రదర్శన చేసినందుకు
Published date : 17 Mar 2021 05:09PM