Skip to main content

ఐసీసీ నూతన అధ్యక్షునిగా విక్రమ్‌జిత్ సింగ్

ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) భారత విభాగానికి నూతన అధ్యక్షునిగా సన్ గ్రూప్ చైర్మన్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా విక్రమ్‌జిత్ మాట్లాడుతూ... అంతర్జాతీయ వ్యాపారంలోని సవాళ్లు, నూతన అవకాశాలపై చర్చ జరపడం కోసం 2019, మే నెలలో పారిస్‌లో మెగా సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ భారత విభాగానికి నూతన అధ్యక్షుడు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే
Published date : 09 Apr 2019 05:13PM

Photo Stories