2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై వార్నర్ పుస్తకం
Sakshi Education
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుస్తకం రాయనున్నట్లు అతని భార్య క్యాండిస్ వార్నర్ అక్టోబర్ 27న వెల్లడించింది.
రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్ (అప్పటి కెప్టెన్), వార్నర్, బాన్‌క్రాఫ్ట్ కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం ఆటగాళ్ల కెరీర్‌కు మచ్చగా నిలిచింది. అయితే దీనిపై వాస్తవాల్ని వివరించేందుకు తన భర్త పుస్తకం రాస్తాడని క్యాండిస్ తెలిపింది.
చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతం-వివరాలు
క్విక్ రివ్వూ :
ఏమిటి : క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై పుస్తకం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : డేవిడ్ వార్నర్
క్విక్ రివ్వూ :
ఏమిటి : క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై పుస్తకం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : డేవిడ్ వార్నర్
Published date : 28 Oct 2020 05:39PM