15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
Sakshi Education
22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ తెలిపారు.
ఖాదీ, ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. ఈ మేరకు జూన్ 5న జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు గడ్కరీ వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు చేపడతాం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు చేపడతాం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ
Published date : 06 Jun 2019 05:39PM