100 మీ.లో ‘ద్యుతీ చంద్’ జాతీయ రికార్డు
Sakshi Education
భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.
ఆమె ఫైనల్ రేసును 11.25 సెకన్లలో ముగించి స్వర్ణం నెగ్గింది. సెమీఫైనల్లో ద్యుతీ 11.22 సెకన్లలో గమ్యానికి చేరి 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు
ఎవరు: ద్యుతీ చంద్
ఎక్కడ: రాంచీ
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు
ఎవరు: ద్యుతీ చంద్
ఎక్కడ: రాంచీ
Published date : 12 Oct 2019 04:33PM