BPSC AE Admit Cards 2025 Released : బీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ కాంపిటీటివ్ పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదల.. ఇవి తప్పక పాటించాలి..

సాక్షి ఎడ్యుకేషన్: జులై 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్న అసిస్టెంట్ ఇంజనీర్ కాంపిటీటివ్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును బీపీఎస్సీ.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం:
1. ముందుగా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.. bpsc.bihar.gov.in.
2. డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ బటన్‌పై క్లిక్ చేయండి.
3. మీ వివరాలతో లాగిన్ అవ్వండి. అడ్మిట్ కార్డ్ ప్రదర్శమవుతుంది.
4. పూర్తిగా పరిశీలించుకుని, డౌన్‌లోడ్ చేయండి.
5. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసి పెట్టుకోండి.
అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత, అందులోని వివరాలు.. అభ్యర్థి వివరాలు, పరీక్ష వివరాలు, సమయం తదితర వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కమిషన్‌ను సంప్రదించండి.
ముఖ్య వివరాలు:
1. పరీక్ష రోజు కేంద్రానికి తప్పకుండా ఈ అడ్మిట్ కార్డును తీస్కురావాలి.
2. పరీక్షకు ముందే కేంద్రాన్ని ఒకసారి పరిశీలించుకోండి. సమయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
3. కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పుస్తకాలకు అనుమతి ఉండదు. కనిపిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
4. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోండి. చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పుతాయి.
5. కేంద్రంలో వివరించే లేదా ప్రకటించిన ప్రతీ నియమాలను పాటించాలి. ఎలాంటి తప్పు జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admit Cards 2025
- BPSC AE Exam
- Competitive exams admit cards download
- BPSC AE Admit Cards Download
- Steps to Download BPSC AE Admit Cards
- July 17th to 19th
- BPSC Assistant Engineer Exam
- competitive exam
- Govt jobs at Bihar
- Exams for Govt Job in Bihar
- Bihar Public Service Commission AE Exam Admit Cards Download
- BPSC Assistant Engineer Exam dates and details
- Admit cards for BPSC AE Exam 2025
- Bihar Govt jobs
- Bihar Govt Job Exams 2025
- Education News
- Sakshi Education News