Skip to main content

జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021లో ఆ నిబంధనలు యథాతథంగానేనా?

గత నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. జేఈఈ-మెయిన్ నుంచి టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు.

అంటే.. జేఈఈ-మెయిన్ ఉత్తీర్ణత ఆధారంగా అర్హత కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ-మెయిన్‌లో తప్పనిసరిగా టాప్ 2.5 లక్షల మంది జాబితాలో నిలవాల్సిందే. అదే విధంగా సీట్ల కేటాయింపు, తుది ఎంపికలో టాప్-20 పర్సంటైల్ నిబంధన కూడా యధాతథంగా కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా చదవండి: part 4: జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష గతంలో మాదిరిగానే!

Published date : 18 Jan 2021 02:53PM

Photo Stories