CA Courseలో Accounts ఎందుకు ముఖ్యమైనవి?.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
CAలో అకౌంట్స్ ఎందుకు ముఖ్యమైనవి? బిజినెస్ మరియు అకౌంట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించడానికి ఈ వీడియోలో వివరణ ఇస్తున్నాం.
Why Accounts Are Important in CA?
బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఎందుకు మెయిన్ టైన్ చేయాలి, మరియు అకౌంటింగ్ క్రమాన్ని ఎలా పాటించాలి అనే అంశాలపై కూడా దృష్టి సారించాం. CAచదువుతున్నవారు లేదా బిజినెస్ లో ఉన్నవారు అకౌంట్స్ యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.