AP EAPCET: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా...
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), లేటరల్ ఎంట్రీ (డిపొ్లమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను ఉన్నత విద్యా మండలి మార్చి 8న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్ మే 5న, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా...
అంశం |
ఈసెట్ |
||
నోటిఫికేషన్ |
మార్చి 10 |
మార్చి 8 |
మార్చి 17 |
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు |
మార్చి 11–ఏప్రిల్15 |
మార్చి 10–ఏప్రిల్ 10 |
మార్చి 20–ఏప్రిల్ 19 |
రూ.550 ఆలస్య రుసుముతో |
ఏప్రిల్ 16–ఏప్రిల్ 30 |
ఏప్రిల్ 11–ఏప్రిల్ 15 |
–– |
రూ.1,000 ఆలస్యరుసుముతో |
మే 1–మే 5 |
–– |
ఏప్రిల్ 20–ఏప్రిల్ 26 |
రూ.2,000 ఆలస్య రుసుముతో |
–– |
ఏప్రిల్ 16–ఏప్రిల్ 19 |
ఏప్రిల్ 27–మే |
రూ.3,000 ఆలస్య రుసుముతో |
–– |
–– |
మే 4– మే 10 |
రూ.5,000 ఆలస్య రుసుముతో |
మే 6–మే 12 |
ఏప్రిల్ 20–ఏప్రిల్ 24 |
మే 11–మే 15 |
రూ, 10,000 ఆలస్య రుసుముతో |
మే 13, 14 |
–– |
–– |
దరఖాస్తు వివరాల సవరణ |
మే 4–6 |
–– |
మే 16, 17 |
హాల్ టికెట్‌ల డౌన్‌లోడ్ |
మే 7 |
ఏప్రిల్ 28 |
మే 20 |
ఆన్‌లైన్ పరీక్ష |
మే 15–18 (ఎంపీసీ), 22, 23 (బైపీసీ) |
మే 5 |
మే 24, 25 |