TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌, పోలీసు..ఇత‌ర పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్ర‌ముఖ సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో TSPSC తెలంగాణ హిస్టరీ (TM) ఆన్‌లైన్ పరీక్షలను సిద్ధం చేసింది.

19 TS చరిత్ర అంశాల నుండి 1200+ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి

పరీక్ష పూర్తయిన తర్వాత మీరు సమాధానాలను చూసుకోవచ్చు. పరీక్షలు మొత్తం తెలంగాణ చరిత్ర సిలబస్‌ను కవర్ చేస్తాయి. ఉన్న టాపిక్‌లలో దేనినైనా క్లిక్ చేసి, పరీక్షలో పాల్గొనండి. మీరు కొత్త వినియోగదారు అయితే, మీ ఇమెయిల్ ఐడితో నమోదు చేసుకుని లాగిన్ అవ్వండి.

1. శాత‌వాహ‌నులు

2.   ఇక్ష్వాకులు

3.   విష్ణుకుండినులు

4.   వేముల‌వాడ చాళుక్యులు

5.   ముదిగొండ చాళుక్యులు, కొల‌నుపాక రాజ్యం, పోల‌వ‌స రాజ్యం, క‌ల్యాణి చాళుక్యులు, బ‌దామీ చాళుక్యులు

6.   కాక‌తీయ యుగ విశేషాలు

7.   ముసునూరి నాయ‌క రాజ్యం, స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న

8.   రేచ‌ర్ల ప‌ద్మ నాయ‌కులు

9.   కుతుబ్ షాహీ రాజ్యం

10.   కుతుబ్ షాహీ యుగ విశేషాలు

11.   ఆధునిక తెలంగాణ చ‌రిత్ర - సంస్థానాలు

12.   అస‌ఫ్ జాహీ రాజ్యం

13.   కందూరి చోడులు

14.   సాలార్‌జంగ్ సంస్కర‌ణ‌లు

15.   నిజాం భూస్వామ్య ప‌ద్ధతులు, స‌మాచార వ్యవ‌స్థ, గ‌డీలు

16.   నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు, నిజాం పాల‌కుల అంతం

17.   తెలంగాణ‌లో సాంఘిక‌, సాంస్కృతిక రాజ‌కీయ చైత‌న్యం

18.   కాక‌తీయుల ప‌రిపాల‌న వ్యవ‌స్థ

19.   నిజాం రాష్ట్ర జ‌న సంఘం - ఆంధ్ర మ‌హాస‌భ‌

Also Check TS Issues of Development and Change (TM) Online Tests

#Tags