NIT Admissions : నిట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తాడేపల్లిగూడెంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. డిసెంబర్‌ 2024 సెషన్‌ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

 »    కోర్సులు: పీహెచ్‌డీ(ఫుల్‌ టైమ్‌/పార్ట్‌ టైమ్‌/అండర్‌ ప్రాజెక్ట్‌), ఇంటర్‌ డిసిప్లినరీ పీహెచ్‌డీ (ఫుల్‌ టైమ్‌) ప్రోగ్రామ్‌.
»    విభాగాలు: బయో టెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌(మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ), స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఇంగ్లిష్‌).

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌/నెట్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులకు చివరితేది: 27.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nitap.ac.in

 JEE Main 2025 Exam Session 1: 2025 జనవరి సెషన్‌ జేఈఈ మెయిన్‌ కు 12లక్షల మంది దరఖాస్తులు

#Tags