APPSC/TSPSC Groups Coaching : సాక్షి ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో.. ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ పరీక్షలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది.
APPSC and TSPSC Groups Coaching

ఈ గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే.. కనీసం ఒక సంవత్సరమైన ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు విసతమైన సిలబస్‌ ఉంటుంది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలో గ్రూప్స్‌ నోటిఫికేషన్లు రానున్న విషయం తెల్సిందే. ఇలాంటి కీలక నేపథ్యంలో.. మీకు ఉన్న పరిస్థితుల కారణంగా కోచింగ్‌కు సెంటర్‌కు వెళ్లలేని వాళ్ల.. ఇంటి వద్దనే ఉంటూ మీకు వీలు ఉన్న సమయాల్లోనే గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్, డ్రీమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కేజీహెచ్‌ అకాడెమీ) ఆధ్వర్యంలో గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తుంది. అనుభవజ్జులైన ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్‌ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్‌ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ మొదలైనవి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే http://arenaone.in/sakshieducation/ ద్వారా రిజిస్టేషన్‌ చేసుకోండి..విలువైన కోచింగ్‌ పొందండి.
                                                                              – ఆల్‌ ది బెస్ట్

#Tags