AP YSRCP 175 Assembly And 24 LokSabha Elections Candidates 2024 : ఏపీ నియోజకవర్గాల వారీగా.. వైఎస్సార్‌సీపీ 175 మంది ఎమ్మెల్యేల, 24 ఎంపీ అభ్య‌ర్థులు వీరే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ మార్చి 16వ తేదీన‌(శ‌నివారం) అభ్యర్థుల్ని ప్రకటించింది.

ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఎంపీ అభ్యర్థుల పేర్లను ఎంపీ నందిగం సురేష్‌ చదివి వినిపించారు. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు.

AP YSRCP 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా 2024 ఇదే :
1 ఇచ్ఛాపురం - పిరియా విజయ
2 పలాస - సీదిరి అప్పలరాజు
3 టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
4 పాతపట్నం - రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం - ధర్మాన ప్రసాద రావు
6 ఆమదాలవలస - తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట - ధర్మాన కృష్ణ దాస్
9 రాజాం - తలే రాజేష్
10 పాలకొండ - విశ్వాసరాయి కళావతి
11 కురుపాం - పుష్పశ్రీవాణి పాముల
12 పార్వతీపురం - అలజంగి జోగారావు
13 సాలూరు - పీడిక రాజన్న దొర
14 బొబ్బిలి - శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
15 చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం - బొత్స అప్పలనరసయ్య
17 నెల్లిమర్ల - బడ్డుకొండ అప్పల నాయుడు
18 విజయనగరం - వీరభద్ర స్వామి కోలగట్ల
19 శృంగవరపుకోట - కడుబండి శ్రీనివాసరావు
20 భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు
21 విశాఖపట్నం తూర్పు - ఎంవివి సత్యనారాయణ
22 విశాఖపట్నం దక్షిణ - వాసుపల్లి గణేష్ కుమార్ 
23 విశాఖపట్నం ఉత్తరం - కేకే రాజు
24 విశాఖపట్నం పశ్చిమం -  ఆడారి ఆనంద్ 
25 గాజువాక - గుడివాడ అమర్నాథ్
26 చోడవరం - కరణం ధర్మశ్రీ
27 మాడుగుల -  బూడి ముత్యాలనాయుడు
28 అరకులోయ - రేగం మత్స్య లింగం
29 పాడేరు -  విశ్వేశ్వర రాజు 
30 అనకాపల్లి - భారత్ కుమార్ 
31 పెందుర్తి - అన్నంరెడ్డి అదీప్ రాజ్
32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
33 పాయకరావుపేట - కంబాల జోగులు
34 నర్సీపట్నం - పెట్ల ఉమా శంకర గణేష్
35 తుని - దాడిశెట్టి రాజా
36 ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
37 పిఠాపురం - వంగా గీత
38 కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు
39 పెద్దాపురం - దవులూరి దొరబాబు
40 అనపర్తి - సత్తి సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42 రామచంద్రపురం-  పిల్లి సూర్యప్రకాష్
43 ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్ కుమార్
44 అమలాపురం -  పినిపె విశ్వరూప్
45 రాజోలు - గొల్లపల్లి సూర్యారావు
46 గన్నవరం - విప్పర్తి వేణుగోపాల్
47 కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట - తోట త్రిమూర్తులు
49 రాజానగరం - జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ - మార్గాని భరత్
51 రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
52 జగ్గంపేట - తోట నరసింహం
53 రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మి
54 కొవ్వూరు - తలారి వెంకట్రావ్
55 నిడదవోలు - జి. శ్రీనివాస్ నాయుడు
56 ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
57 పాలకొల్లు - గుడాల శ్రీహరి గోపాలరావు
58 నరసాపురం - ముదునూరి ప్రసాద రాజు
59 భీమవరం -  గ్రంధి శ్రీనివాస్
60 ఉండి - పివిఎల్ నరసింహ రాజు
61 తణుకు - కారుమూరి నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
63 ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు
64 దెందులూరు - అబ్బయ్య చౌదరి కొఠారి
65 ఏలూరు - ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
66 గోపాలపురం - తలారి వెంకట్రావు
67 పోలవరం - తెల్లం రాజ్యలక్ష్మీ........
68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా
69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి
70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం - వల్లభనేని వంశీ 
72 గుడివాడ - కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
73 కైకలూరు - దూలం నాగేశ్వరరావు
74 పెడన - ఉప్పల రాము
75 మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి
76 అవనిగడ్డ - రమేష్ బాబు సింహాద్రి
77 పామర్రు - అనిల్ కుమార్ కైలే
78 పెనమలూరు - జోగి రమేష్
79 విజయవాడ వెస్ట్ - షేక్ అసిఫ్
80 విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస్ 
81 విజయవాడ తూర్పు - దేవినేని అవినాష్
82 మైలవరం - సర్నాల తిరుపతి రావు
83 నందిగామ - మొండితోక జగన్ మోహన రావు
84 జగ్గయ్యపేట - ఉదయభాను సామినేని
85 పెదకూరపాడు - నంబూరు శంకరరావు
86 తాడికొండ - మేకతోటి సుచరిత
87 మంగళగిరి - లావణ్య
88 పొన్నూరు - అంబటి మురళి కృష్ణ
89 వేమూరు - వరుకూటి అశోక్ బాబు
90 రేపల్లె - ఈవూరు గణేష్
91 తెనాలి - అన్నాబత్తుని శివ కుమార్
92 బాపట్ల - కోన రఘుపతి
93 ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
94 గుంటూరు వెస్ట్ - విడదల రజిని
95 గుంటూరు తూర్పు - షాక్ నూరి ఫాతిమా
96 చిలకలూరిపేట - కావటి మనోహర్ నాయుడు
97 నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
98 సత్తెనపల్లె - అంబటి రాంబాబు
99 వినుకొండ - బొల్లా బ్రహ్మ నాయుడు
100 గురజాల - కాసు మహేష్ రెడ్డి
101 మాచర్ల - రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
102 యర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్
103 దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్
104 పర్చూరు - యడం బాలాజీ 
105 అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
106 చీరాల - కరణం వెంకటేశ్ 
107 సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
108 ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి
109 కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్
110 కొండపి - ఆదిమూలపు సురేష్
111 మార్కాపురం - అన్నె రాంబాబు
112 గిద్దలూరు - అన్నా రాంబాబు
113 కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్
114 కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115 ఆత్మకూర్ - మేకపాటి విక్రమ్ రెడ్డి
116 కోవూరు - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117 నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ అహ్మద్
118 నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
119 సర్వేపల్లి - కాకాణి గోవర్ధన్ రెడ్డి 
120 గూడూరు -  మేరిగ మురళి
121 సూళ్లూరుపేట - కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి - నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
123 ఉదయగిరి - మేకపాటి రాజగోపాల్ రెడ్డి
124 బద్వేల్ - దాసరి సుధ
125 రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 
126 కడప - ఎస్.బి అంజద్ బాషా
127 రైల్వే కోడూరు - కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
130 కమలాపురం - పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు -మూలే సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు - రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు - రఘురామిరెడ్డి సెట్టిపల్లి
134 ఆళ్లగడ్డ - గంగుల బ్రిజేంద్ర రెడ్డి
135 శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు - డా. సుధీర్ దారా 
137 కర్నూలు - ఎం డి ఇంతియాజ్ 
138 పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి
139 నంద్యాల - శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
140 బనగానపల్లె - కాటసాని రామి రెడ్డి
141 డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్
142 పత్తికొండ - కంగాటి శ్రీదేవి
143 కోడుమూరు - డా. సతీష్
144 ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
145 మంత్రాలయం - వై బాలనాగి రెడ్డి
146 ఆదోని - వై.సాయి ప్రసాద్ రెడ్డి
147 ఆలూరు - బూసినే విరుపాక్షి
148 రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి
149 ఉరవకొండ - వై విశ్వేశ్వరరెడ్డి
150 గుంతకల్లు - వై.వెంకటరామిరెడ్డి
151 తాడిపత్రి - కె. పెద్దారెడ్డి
152 శింగనమల - ఎం వీరాంజనేయులు
153 అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామిరెడ్డి
154 కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
155 రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
156 మడకశిర - ఈర లక్కప్ప
157 హిందూపురం - టి.ఎన్ దీపిక 
158 పెనుకొండ - కె. వి. ఉషశ్రీ చరణ్
159 పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
161 కదిరి - మక్బుల్ అహ్మద్
162 తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి
163 పీలేరు - చింతల రామచంద్రా రెడ్డి
164 మదనపల్లె - నిస్సార్ అహ్మద్
165 పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
166 చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
167 తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి
168 శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి
169 సత్యవేడు - నూకతోటి రాజేష్
170 నగరి - ఆర్.కె రోజా
171 గంగాధర నెల్లూరు - ఎం రెడ్డెప్ప
172 చిత్తూరు - ఎం. విజయానంద రెడ్డి
173 పూతలపట్టు - డా. సునీల్ కుమార్
174 పలమనేరు - ఎన్. వెంకటగౌడ్
175 కుప్పం - కే ఆర్ జే భరత్

YSRCP ఎంపీ అభ్యర్థుల జాబితా 2024 ఇదే..

(అనకాపల్లి ఎంపీ స్థానం పెండింగ్‌లో ఉంది)

1. అరకు -  తనూజ రాణి
2. శ్రీకాకుళం - పేరాడ తిలక్‌
3. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌
4. విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
5. కాకినాడ - చలమలశెట్టి సునీల్‌
6. అమలాపురం - రాపాక వరప్రసాద్‌
7. రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు
8. నరసాపురం - ఉమాబాల
9. ఏలూరు - కారుమూరి సునీల్‌కుమార్‌
10. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్‌రావు
11. విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌
12. గుంటూరు - కిలారి వెంకట రోశయ్య
13. నరసరావుపేట - పోలుబోయిన అనిల్‌కుమార్‌
14. బాపట్ల - నందిగం సురేశ్‌
15. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
16. నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డి
17. కర్నూలు - బీవై రామయ్య
18. అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ
19. హిందూపురం - జోళదరాశి శాంత
20. కడప - వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి
21. నెల్లూరు - విజయసాయి రెడ్డి
22. తిరుపతి - మద్దిల గురుమూర్తి
23. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
24. చిత్తూరు - ఎన్‌ రెడ్డప్ప

YSRCP ఎంపీ అభ్యర్థుల ఎంపీల విద్యార్థత ఇలా..
☛ 24 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే. 
☛ ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు. 
☛ 24 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు. 
☛ ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌, ఒకరు మెడికల్‌ ప్రాక్టిషనర్‌. 

YSRCP ఎమ్మెల్యేల విద్యార్హత ఇలా..
☛ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు. 
☛ 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు. 
☛ 2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు. 
☛ 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్‌ సర్వెంట్లు
☛ ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు.

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నిక‌ల తేదీలు 2024 ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లె సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ఉంటుందని సీఈసీ తెలిపింది.  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన (శనివారం) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల షెడ్యూల్ 2024 ఇలా..
☛ ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
☛ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
☛ ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
☛ ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
☛ ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
☛ జూన్ 4న ఓట్ల లెక్కింపు

#Tags