JEE Main 2024 Scorecard Released: 100 స్కోర్ చేసిన టాపర్స్ వీళ్ళే... ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళే!!

JEE మెయిన్ 2024 స్కోర్ కార్డ్ మరియు ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... JEE పేపర్ 1 (B.E./B.Tech.), పేపర్ 2A & 2B (B.Arch. & B.Planning.) ఫైనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో యాక్సెస్ చేయవచ్చు. ఫలితాలను అదే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భారతదేశంలో JEE మెయిన్ 2024 సెషన్ 1ని జనవరి 24, 2024న నిర్వహించింది (పేపర్ 2A: B.Arch. & Paper 2B: B.Planning) మరియు జనవరి 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1, 2024 తేదీల్లో (పేపర్ 1: B.E./B.Tech.) దేశవ్యాప్తంగా 291 నగరాల్లో (భారతదేశం బయట ఉన్న 21 నగరాలతో సహా) 544 కేంద్రాలలో జరిగింది.

JEE Main 2024 Session-1 Toppers:

JEE-మెయిన్ 2024 మొదటి సెషన్‌లో 23 మంది అభ్యర్థులు 100 స్కోరు సాధించారు... తెలంగాణకు చెందినవారు అధికంగా ఉన్నారు.

JEE మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్: jeemain.nta.ac.inలో యాక్సెస్ చేయవచ్చు.

JEE Main 2024 Expected Cutoff Marks Percentile:

While the official cutoffs are yet to be announced, below cutoff marks are based on various experts' predictions and past year trends:

Category Expected Cutoff (Marks) Expected Percentile
General 95-100 91-92
OBC-NCL 80-87 76-78
EWS 85-90 77-79
SC 70-75 51-53
ST 60-66 35-37

JEE Main 2024 Marks Vs Percentile

Percentile Marks
99 145-170
98 128-144
97 112-127
95 99-111
94 94-98
93 86-93
92 78-85
91 Below 78

 

#Tags