Commonwealth Karate Championships: కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం

 కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు.
Commonwealth Karate Championships Gold for Karthik Reddy

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్‌ రెడ్డి క్యాడెట్‌ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్‌ (సైప్రస్‌) రజతం, హారిసన్‌ లుకాస్‌ (స్కాట్లాండ్‌), జేకబ్‌ కట్లర్‌ (ఇంగ్లండ్‌) కాంస్య పతకాలు గెలిచారు.


Also read: Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్‌’.. ఆరోసారి ఆసియా కప్‌ సొంతం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags