Solar Parks In AP: ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌పార్కులు

ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సోలార్, అ్రల్టామెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పథకంలో భాగంగా నాలుగుచోట్ల సోలార్‌పార్కులు ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు.
Solar Parks In AP

 1,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం సోలార్‌ పార్కుకు రూ.244.80 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కర్నూలు సోలార్‌ పార్కుకు రూ.200.25 కోట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం–2 సోలార్‌ పార్కుకు రూ.91.24 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కడప సోలార్‌ పార్కుకు రూ.54.25 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.

Software Technology Parks in AP: ఏపీలో 4 సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేంద్రాలు

#Tags