వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)
1. వరల్డ్ వాయిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 13
బి. ఏప్రిల్ 14
సి. ఏప్రిల్ 15
డి. ఏప్రిల్ 16
- View Answer
- Answer: డి
2. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ. మార్చి 17
బి. ఏప్రిల్ 17
సి. మే17
డి. జూన్ 17
- View Answer
- Answer: బి
3. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 18
బి. ఏప్రిల్ 20
సి. ఏప్రిల్ 22
డి. ఏప్రిల్ 19
- View Answer
- Answer: ఎ
4. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. జనవరి 19
బి. మార్చి 19
సి. ఏప్రిల్ 19
డి. జూన్ 19
- View Answer
- Answer: సి
5. చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 18
బి. ఏప్రిల్ 20
సి. ఏప్రిల్ 21
డి. ఏప్రిల్ 22
- View Answer
- Answer: బి
#Tags