New Chairman of CBDT: సీబీడీటీ నూతన ఛైర్మన్ గా నితిన్ గుప్తా
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన ఛైర్మన్ గా ఐఆర్‌ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యారు. 1986 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన గుప్తా ప్రస్తుతం సీబీడీటీ బోర్డు సభ్యులు(ఇన్వెస్టిగేషన్ )గా ఉన్నారు. సీబీడీటీ ఛైర్మన్ గా ఉన్న జేబీ మోహపాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. దీంతో ఐఆర్‌ఎస్ అధికారిణి సంగీతా సింగ్‌కు తాత్కాలికంగా ఛైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags