Forbes Releases Richest People In Asia: 30 ఏళ్ల కంటే తక్కువ.. ఆసియాలోనే అత్యంత ధనవంతులు వీళ్లే
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్‌బ్లేజర్‌లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.
అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు.
USCIS Guidelines: హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు.. ఉద్యోగం పోయినా అమెరికాలో ఉండొచ్చు
"30 అండర్ 30 ఆసియా" జాబితా
- సియాన్ డాసన్ - కోఫౌండర్, జిమ్ బాడ్: ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్
- మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్
- అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
- ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్
- యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్
- జు యుయాంగ్ - చైనా: ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
- అక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీ
- జాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్
- భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్
- జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ
#Tags