IIT-Delhi: టైమ్స్ ర్యాంకింగ్స్ టాప్ 50లో ఐఐటీ ఢిల్లీ ఒక్కటే
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్ 50లో చోటు దక్కించుకున్నది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 58వ స్థానంలో నిలవగా.. ఐఐటీ బాంబే 72వ స్థానంలో నిలిచింది. టాప్ 200లో ఐదు భారత విద్యాసంస్థలకు చోటు లభించింది. ఐఐటీ అహ్మదాబాద్ 154, ఐఐటీ ఖరగ్‌పూర్ 155వ స్థానాల్లో నిలిచాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags