విజ్డెన్ దశాబ్దపు క్రికెటర్‌గా విరాట్ కోహ్లి
విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ రూపొందించిన ‘ఈ దశాబ్దపు ఐదుగురు మేటి క్రికెటర్లు(The Five Wisden Cricketers of the Decade)’ జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చోటు లభించింది.
విజ్డెన్ ఐదుగురు మేటి క్రికెటర్ల జాబితా
పేరు | దేశం |
విరాట్ కోహ్లీ | భారత్ |
స్టీవ్ స్మిత్ | ఆస్ట్రేలియా |
డేల్ స్టెయిన్ | దక్షిణాఫ్రికా |
ఏబీ డివిలియర్స్ | దక్షిణాఫ్రికా |
ఎలిస్ పెర్రీ | ఆస్ట్రేలియా |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ దశాబ్దపు ఐదుగురు మేటి క్రికెటర్లలో విరాట్ కోహ్లీ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్
ఎక్కడ : ప్రపంచంలో
#Tags