రచయిత వేంపల్లె షరీఫ్‌కు చాసో పురస్కారం

ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వేంపల్లె షరీఫ్‌కు చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం లభించింది.
చాసో 104వ జయంతి సందర్భంగా విజయనగరంలో జనవరి 17న జరిగిన 24వ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. గతంలో కేంద్ర అకాడమీ అవార్డునూ షరీఫ్ అందుకున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : వేంపల్లె షరీఫ్
ఎక్కడ : విజయనగరం, ఆంధ్రప్రదేశ్




#Tags