ఫిలిప్పీన్స్ లో పాన్‌ఫొన్ టైపూన్

ఫిలిప్పీన్స్ లో పాన్‌ఫొన్ టైపూన్ విధ్వంసం సృష్టించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని అనేక తీరప్రాంత గ్రామాలపై డిసెంబర్ 25న తీవ్ర ప్రభావం చూపిన ఈ శక్తిమంతమైన తుపాను ధాటికి సుమారు 16 మంది మరణించగా, అనేక మంది జాడ తెలియడం లేదు.
వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గంటకు 120 కిమీ వేగంతో గాలులు వీయడంతో దేశం మొత్తం మీద వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక గ్రామాలు చీకటి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

ఫిలిప్పీన్స్...
రాజధాని :
మనీలా
కరెన్సీ : ఫిలిప్పైన్ పెసో
ప్రస్తుత అధ్యక్షుడు : రోడ్రిగో డ్యూటెర్టే

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాన్‌ఫొన్ టైపూన్ విధ్వంసం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎక్కడ : ఫిలిప్పీన్స్







#Tags