పుల్లెల గోపీచంద్‌కు ఐఓసీ జీవిత సాఫల్య పురస్కారం
భారత బ్యాడ్మింటన్‌కు కోచ్‌గా విశేష సేవలందిస్తోన్న జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, తెలుగు తేజం పుల్లెల గోపీచంద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : పుల్లెల గోపీచంద్
ఎందుకు : భారత బ్యాడ్మింటన్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా
#Tags